Rajavaru Ranigaru Movie Team Success Celebrations

  • 4 years ago
Director Ravi Kiran Kola's Telugu movie Raja Vaaru Rani Gaaru (RVRG) is a romance drama film starring Kiran Abbavaram and Rahasya Gorak.
#RajaVaaruRaniGaru
#RajaVaaruRaniGarupublictalk
#KiranAbbavaram
#rahasyaGorak
#RaviKiranKola
#Manovikas
#tollywood

తెలుగు సినీ తెరపై ఎన్నో ప్రేమకథలో వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి.. వస్తాయి కూడా. ప్రేమ అనేది దాదాపు అన్ని కథల్లో అంతర్లీనంగానైనా ఉంటుంది. ప్రేమకథలను ఎన్ని స్లార్లు అందంగా, అందరూ మెచ్చే విధంగా, కొత్తగా చూపిస్తే.. ప్రేక్షకులు ఎప్పుడూ తిరస్కరించరని ఎన్నో సినిమాలు నిరూపించాయి. ఈ క్రమంలో టాలీవుడ్‌ తెరపైకి వచ్చిన మరో అచ్చమైన పల్లెటూరి స్వచ్చమైన ప్రేమకథ 'రాజావారు రాణిగారు'.

Recommended