India vs West Indies 1st T20i : Uppal Match Ticket Sales Starts From Today || Oneindia Telugu

  • 4 years ago
Mohammad Azharuddin Says “We have made all arrangements to conduct the match smoothly, and the sale of tickets will commence from Friday,’. the lowest ticket price is Rs 800, the highest is 12,500.
#indiavswestindies
#ViratKohli
#mohammadazharuddin
#uppalstadium
#UppalMatchTicket
#hca
#BCCI
#1st


బంగ్లాదేశ్ పర్యటనను ఘనంగా ముగించిన కోహ్లీసేన స్వదేశంలో వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు సిద్దమవుతోంది. డిసెంబర్ 6న ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ హైదరాబాద్‌ నగరం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగనుంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం కాకుండా.. తొలి టీ20, మూడో టీ20 మ్యాచ్ వేదిక‌లలో బీసీసీఐ మార్పులు చేసిన విషయం తెలిసిందే.


Recommended