Kuldeep Yadav Vows To Overcome Tough Phase In His Career || Oneindia Telugu

  • 5 years ago
India spinner Kuldeep Yadav reckons that the current phase in his career is one of the many challenges he will have to overcome in international cricket by keep putting in the hard yards.
#KuldeepYadav
#indvssa2019
#viratkohli
#yuzvendrachahal
#ravichandranashwin
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#cricket
#teamindia

ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు భవిష్యత్తులో కూడా ఎదురవుతాయని తెలుసు. అందుకు మానసికంగా సిద్ధంగా ఉన్నా అని టీమిండియా మణికట్టు స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ అన్నాడు. భారత చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ జట్టులో యువకులకు పెద్దపీట వేస్తున్నాడు. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో. పేస్, స్పిన్ విభాగంలో ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ, దీపక్ చాహర్, మొహమ్మద్ సిరాజ్, రాహుల్ చాహర్, వాషింగ్టన్ సుందర్ లాంటి కొత్తవారికి అవకాశాలు ఇచ్చారు.

Recommended