IND vs SA 2019,1st Test : Rohit Sharma Reveals The Secret Behind Mohammed Shami's Success
- 5 years ago
IND V SA 2019,1st Test:Rohit Sharma, who scored hundreds in both innings in Vizag, revealed the secret behind Mohammed Shami's success. Mohammed Shami picked up his fifth five-wicket haul in Test cricket to help India beat South Africa in the first match of the three-Test series. Shami went wicket-less in the first innings but came back strongly on Sunday.
#indvsa2019
#rohitsharma
#viratkohli
#mayankagarwal
#ravindrajadeja
#mohammedshami
#cricket
#teamindia
మూడు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా విశాఖలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లతో పేసర్ మొహమ్మద్ షమీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే షమీ అదరగొట్టడం వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటో ఓపెనర్ రోహిత్ శర్మ వెల్లడించాడు. బిర్యానీ తినడమే షమీ సక్సెస్ సీక్రెట్ అని రోహిత్ వెల్లడించాడు.

Recommended
IND vs SA 2019,1st Test : Virender Sehwag Praises Rohit Sharma's Debut As Test Opener
Oneindia Telugu
Team India బిజీ, ఆడను అంటున్న Rohit Sharma | IND VS SA | IND VS ENG | Telugu Oneindia
Oneindia Telugu