ICC Cricket World Cup 2019 : Rohit Sharma Can Break 3 World Records With One Big Innings || Oneindia

  • 5 years ago
ICC Cricket World Cup 2019:There are a number of records Rohit Sharma could potentially equal or surpass with another substantial innings against Sri Lanka in India’s final group-stage match of ICC World Cup 2019
#icccricketworldcup2019
#indvsl
#rohitsharma
#viratkohli
#msdhoni
#ravindrajadeja
#rishabpanth
#cricket
#teamindia

భార‌త క్రికెట్ జ‌ట్టు డాషింగ్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ ప్ర‌స్తుత ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో అద్వితీయంగా ఆడుతున్నాడు. అసాధారణ స్కోరును న‌మోదు చేస్తున్నాడు. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో ఏ భార‌తీయ క్రికెట‌ర్ కూడా ఇప్ప‌టిదాకా న‌మోదు చేయ‌ని కొన్ని అరుదైన రికార్డుల‌ను త‌న పేరు మీద లిఖించుకున్నాడు. మిగిలిన మ్యాచుల్లో కూడా అత‌ను ఇదే ఊపును కొనసాగిస్తే.. మ‌రో మూడు రికార్డులు చ‌రిత్ర పుట‌ల్లో క‌లిసిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Recommended