IPL 2019: Rohith Sharma Says Bumrah Is A Lead Bowler For Us Brilliant Performance At Super Over

  • 5 years ago
IPL 2019:Mumbai Indians defeated SunRisers Hyderabad (SRH) in super over after both teams finished their innings at 162 runs. Manish Pandey hit six off the last ball of the innings to take the match to the super over wherein batting first SRH lost two wickets for eight runs, giving Mumbai Indians a nine-run target to win the match.
#ipl2019
#Mumbaiindians
#Jaspritbumrah
#rohithsharma
#sunrisershyderabad
#manishpandey
#kanewillamson
#quintondekock
#hardikpandya
#cricket

వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించి ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. 163 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది.

Recommended