IPL 2019: Sunrisers Hyderabad Won By 45 Runs On Kings XI Punjab | Match highlights | oneindia Telugu
  • 5 years ago
IPL 2019:Sunrisers Hyderabad defeated Kings XI Punjab by 45 runs in the ongoing edition of the Indian Premier League here at the Rajiv Gandhi International Stadium on Monday.
#IPL2019
#SunrisersHyderabad
#KingsXIPunjab
#DavidWarner
#RavichandranAshwin
#manishpandey
#ChrisGayle
#KLRahul
#MayankAgarwal
#cricket

ఉప్పల్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో హైదరాబాద్ జట్టు తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. హైదరాబాద్ నిర్దేశించిన 213 లక్ష్య చేధనకు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది.
Recommended