Avengers: Endgame Beats Baahubali 2 In Pre-Ticket Sales || Filmibeat Telugu

  • 5 years ago
Avengers Endgame movie set to hit the screens. The tension in the air is palpable and fans are nervously avoiding social media in case of running across any spoilers by accident. Reports suggest that, Avengers:Endgame will earn a staggering Rs 45-50 crore on its opening day and will shatter the opening day of Baahubali 2: The Conclusion, which made Rs 41 crore (the Hindi version).
#avengersendgame
#avatar
#titanic
#bahubali 2
#chrisevans
#captainmarvel
#scarlettjohansson
#america
#canada

ప్రపంచవ్యాప్తంగా అవెంజర్స్: ఎండ్‌గేమ్ సినిమా ఫీవర్ పట్టుకొన్నది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ రూపొందించిన సినిమా రిలీజ్‌కు ముందే సంచలనాలు నమోదు చేస్తున్నది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీగా అడ్వాన్స్ బుకింగ్ కావడం, చైనా, ఇండియాలో అత్యధికంగా టికెట్లు అమ్ముడుపోవడం సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. ఈ సినిమా బాహుబలి సాధించిన రికార్డులపై గురిపెట్టిందనే ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Recommended