Mahesh Babu Wife Namrata Shirodkar & US Consul General Katherine Hadda At AMB Cinemas
  • 5 years ago
US Consulate General Katherine B Hadda, based in Hyderabad, is fond of Mahesh Babu and his wife Namratha. The dignitary happened to spend time with Namratha. The meet was regarding a few short films that some creative individuals have made on anti-trafficking.
After watching these short films at AMB Cinemas in Hyderabad, Hadda thanked the 'Maharshi' star, Namrata, Asian Cinemas, and Qube for their support. "I am glad that these short films will be screened in more than 700 theatres across the Telugu States," she said.
#maheshbabu
#namratashirodkar
#katherinehadda
#ambcinemas
#asiancinemas
#tollywood
#antitrafficking

A MB Cinemas లో మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్.. U.S.Consul General కేథరిన్ హాడ్డ ని కలిసారు. ఈ సందర్భం గా నమ్రత శిరోద్కర్ కేథరిన్ హాడ్డ ని పూల బొకే ఇచ్చి స్వాగతం పలికారు. కేథరిన్ హాడ్డ ని శాలువ తో సత్కరించారు సత్కరించారు నమ్రత శిరోద్కర్. ఈ సందర్భం గా కేథరిన్ హాడ్డ ,నమ్రత శిరోద్కర్ పలు యాంటి ట్రాఫికింగ్ షార్ట్ ఫిలిమ్స్ ని వీక్షించారు. ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ ప్రజల్లో చాల చైతన్యం కలిగిస్తుంది అని కేథరిన్ హాడ్డ తెలిపారు. దీనికి ప్రోతహిస్తున్న తన స్నేహితులు మహేష్ బాబు ని, నమ్రత శిరోద్కర్ ని, ఆసియన్ సినిమాస్ ని కేథరిన్ హాడ్డ ప్రశంసించారు.
Recommended