Mahesh Babu Unveils His Wax Statue || Madame Tussauds Singapore || Filmibeat Telugu

  • 5 years ago
Superstar Mahesh Babu unveils his Wax Figure made by Madame Tussauds Singapore at AMB Cinemas.
#maheshbabu
#maharshi
#madametussauds
#tollywood
#superstar
#namratha
#sitara
#ambcinemas

సింగపూర్‌కు చెందిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు తయారు చేసిన మహేష్ బాబు మైనపు విగ్రహ ఆవిష్కరణ సోమవారం హైదరాబాద్‌లోని ఎఎంబి థియేటర్లో గ్రాండ్‌గా జరిగింది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి హాజరయ్యారు. మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులు, అభిమానుల ఆధ్వర్యంలో ఈ విగ్రహావిష్కరణ జరిగింది.

Recommended