MS Dhoni's Calmness Is "Invaluable" For Team india,Says Ricky Ponting | Oneindia Telugu

  • 5 years ago
Former Australian cricketer Ricky Ponting feels the presence of Dhoni on the field along with his calmness is invaluable for India in limited-overs cricket.
#MSDhoni
#RickyPonting
#inidavsaustralia2019
#ICCODIrankings
#viratkohli
#jusprithbumrah
#cricket
#teamindia

మైదానంలో ఆటగాళ్లంతా ఒత్తిడిలో ఉన్నప్పుడు ధోని ప్రశాంతంగా ఉంటూ జట్టును ముందుకు నడిపించే తీరు వెలకట్టలేమని ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ అన్నాడు. మార్చి 23 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్‌కు తెరలేవనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి కోచ్‌గా వ్యవహరిస్తున్న రికీ పాంటింగ్‌ ఆదివారం ఎన్డీటీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోని గురించి పలు విషయాలు పంచుకున్నాడు.

Recommended