Sourav Ganguly Picks Cheteshwar Pujara For No. 4 Slot | Oneindia Telugu

  • 5 years ago
As the conundrum for India’s number four slot in the batting order continues, former Indian captain Sourav Ganguly has a unique suggestion for the same- Cheteshwar Pujara. India have tried several batsmen at the same position but are yet to finalise on one name. But according to Ganguly, Pujara could be the answer to the puzzle.
#souravganguly
#cheteshwarpujara
#teamindia
#odis
#ambatirayudu
#klrahul
#vijayshanker
#rahuldravid
#worldcup
#viratkohli


టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన వ్యాఖ్యలతో క్రికెట్ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 2015 వరల్డ్‌కప్ నుంచి టీమిండియాను No. 4 స్థానం పెద్ద సమస్యగా మారింది. ఈ స్థానంలో అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్ లాంటి ఆటగాళ్లు ఆడినప్పటికీ ఎవరూ ఆ స్థానంలో కుదురుకోలేదు.తాజాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ అనంతరం మళ్లీ నాలుగో స్థానంలో ఆడే ఆటగాడిపై సందిగ్ధం ఏర్పడింది. దీంతో మళ్లీ No. 4పై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్‌ గంగూలీ ఓ ఆశ్చర్యకర సూచన చేశాడు. పుజారాను ప్రపంచకప్‌కు ఎంపిక చేసి, అతణ్ని నాలుగో స్థానంలో ఆడిస్తే బాగుంటుందని అన్నాడు.

Recommended