WhatsApp Closed Account Of TDP Leader CM Ramesh | Oneindia Telugu

  • 5 years ago
Whats up closed account of Rajya Sabha member CM Ramesh . Reasons not yet disclosed. But Ramesh says its the central govt conspiracy
#cmramesh
#kadapa
#rajyasabha
#tdp
#whatsup
#banned
#account
#centralgovernment

రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న సీయం ర‌మేస్ వాట్స‌ప్ ఖాతా పై వేటు ప‌డంది. నిబంధ‌న ల ఉల్లంఘ‌న కార‌ణంగానే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వాట్స‌ప్ సంస్థ ప్ర‌క‌టించింది. అయితే, దీని పై కేంద్ర ప్ర‌భుత్వ కుట్ర ఉంద‌ని సీయం ర‌మేష్ ఆరోపిస్తున్నారు.

Recommended