Nick Jonas Has His Eye On Ben Affleck's Role As Batman | Filmibeat Telugu

  • 5 years ago
Ben Affleck on Thursday broke his silence regarding his future as the Dark Knight in a tweet, after months of speculation. Deadline broke the news that Warner Bros had slated the upcoming Batman movie for a July 2021 release, without Affleck. The actor tweeted his best wishes to director Matt Reeves, who is currently meeting with stars who could potentially play the role. In an Instagram post speculating who could replace Affleck as Batman, Jonas replied, “First name Nick. Last name Jonas.”
#NickJonas
#Batmanseries
#BenAffleck
#priyankachopra
#WarnerBros
#hollywood
#bollywood

హాలీవుడ్ సూపర్ హీరో 'బ్యాట్ మెన్' సిరీస్‌ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో బ్యాట్‌మెన్‌గా హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లెక్స్ నటించారు. 2021లో రాబోయే తర్వాతి సిరీస్‌లో అఫ్లెక్స్ నటించడం లేదట. ఈ విషయాన్ని ప్రముఖ హాలీవుడ్ మేగజైన్ బయటపెట్టింది. తర్వాతి బ్యాట్‌మెన్.. బెన్ ఫ్లెక్స్ కాదని కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తున్నా సైలెంటుగా ఉన్న అఫ్లెక్స్... ఓ మేగజైన్ ఈ మ్యాటర్ బ్రేక్ చేసిన తర్వాత స్పందించారు. ఈ సందర్బంగా దర్శకుడు మ్యాట్ రీవస్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు.బ్యాట్‌మెన్ పాత్రను ఎవరితో రీప్లేస్ చేయాలి? అనే విషయంలో దర్శకుడు అన్వేషణ మొదలు పెట్టినట్లు సమాచారం.

Recommended