Kuldeep Tells Chahal 'When you're Not Bowling At Other End,There's Something Missing' | Oneindia
  • 5 years ago
Like pacers, spinners too hunt in pairs and that's why Kuldeep Yadav feels the "pangs of separation" when spin twin Yuzvendra Chahal is not operating from the other end during India's limited-overs matches.
#KuldeepYadav
#YuzvendraChahal
#indiavsnewzealand
#msdhoni
#viratkohli
#shikhardhavan
#cricket
#teamindia

ఓ ఎండ్‌లో యజువేంద్ర చాహల్ బౌలింగ్ చేయకపోతే ఏదో కోల్పోయినట్లు ఉంటుందని మరో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. బీసీసీఐ కి ఇచ్చిన ఇంటర్యూలో చాహల్ గురించి కుల్దీప్ యాదవ్ మాట్లాడాడు.
"నీవు ఆడకపోతే చాలా అంశాలు మరుగున పడిపోతాయి. మా ఇద్దరి బౌలింగ్‌ను, పిచ్‌ను పరస్పరం బాగా అర్థం చేసుకున్నాం. మా ఇద్దరి మధ్య అంతా బాగా సమన్వయం కుదిరింది. ఒక్కోసారి నేను ముందుగా బౌలింగ్‌కు వస్తే కొన్నిసార్లు అతను వస్తాడు. పరిస్థితులను బట్టి ఇది ఉంటుంది" అని అన్నాడు.
Recommended