Test Cricket History : 5 Closest Finishes in Terms of Runs | Oneindia Telugu

  • 6 years ago
Have a look at the top five tightest finishes in terms of runs in the history of Test match cricket. New Zealand's dramatic win over Pak in the first Test in Abu Dhabi. West Indies beat Australia by one run, Adelaide, 1993
England beat Australia by two runs, Birmingham, 2005
England beat Australia by three runs, Melbourne, 1982
Australia beat England by three runs, Manchester, 1902
#Testcricket
#PakvsNewZealand
#indvsAustralia
#ClosestFinishes


పాక్‌దే విజయం అనుకుంటున్న తరుణంలో మ్యాచ్‌లో అనూహ్య మార్పులు చోటు చేసుకుని న్యూజిలాండ్‌ కేవలం 4 పరుగుల తేడాతో విజయాన్ని ఎగరేసుకుపోయింది. కొద్ది రోజుల ముందు ముగిసిన టెస్టు సిరీస్‌ తొలి మ్యాచ్‌ను న్యూజిలాండ్ గెలుచుకుంది. 176 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పాక్‌.. ఓ దశలో 147/4తో పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే అనూహ్య ఆటతీరుకు మారుపేరైన ఆ జట్టు 171 పరుగులకే ఆలౌటై ఓటమి చవిచూసింది. 5 రోజుల పాటు జరిగే టెస్టుల్లోనూ సందర్భాన్ని బట్టి ఉత్కంఠ పరిస్థితులు నెలకొంటాయి. తొలి ఇన్నింగ్స్‌ల్లో భారీ స్కోర్లు చేసిన బ్యాట్స్‌మెన్ రెండో ఇన్నింగ్స్‌లో తడబడి జట్టు ఓటమికి కారణమైన సందర్భాలున్నాయి. భారీ తేడాలతో విజయాలు నమోదైనట్లే.. కేవలం సింగిల్ డిజిట్ ఆధిక్యంతో విజయం సాధించిన సందర్భాలు లేకపోలేదు. ఇలా గెలిచిన మ్యాచ్‌లు క్రికెట్ చరిత్రలో గుర్తుండిపోయాయి.

Recommended