Vinaya Vidheya Rama Teaser ‘వినయ విధేయ రామ’ టీజర్
  • 5 years ago
Ram Charan's Vinaya Vidheya Rama teaser Released. Mega Power Star Ram Charan teamed up with sensational director Boyapati Srinu for the exciting project Vinaya Vidheya Rama.first look already released and today teaser released
#VinayaVidheyaRamaTeaser
#RamCharan
#BoyapatiSrinu
#MegaPowerStar
#KiaraAdvani

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం వినయ విధేయ రామ. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై తారాస్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్ ని ఇటీవల విడుదల చేశారు. తాజాగా టీజర్ కూడా విడుదలయింది. టీజర్ చూస్తుంటే ఈ చిత్రం మాస్ ఆడియన్స్ కు విందు భోజనంలా కనిపిస్తోంది. టీజర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
Recommended