Cricket World Record : 43 Runs in a Single Over | Oneindia Telugu

  • 6 years ago
Joe Carter and Brett Hampton wrote their names in the history with a batting display for Northern Districts in New Zealand's domestic one-day cricket match, smashing 43 runs off a single over.
#CricketWorldRecord
#NewZealanddomesticoneday
#JoeCarter
#BrettHampton
#NorthernDistricts

ఇది నమ్మలేని నిజం. ఒకే ఒక్క ఓవర్‌లో 43పరుగులు సాధించడమనేది మామూలు విషయం కాదు. మన లెక్క ప్రకారం.. 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టినా 36 పరుగులే వస్తాయి. కానీ, ఇక్కడ 43 పరుగులు వచ్చేశాయి. ఇక్కడ కొసమెరపు ఏంటంటే ఆ ఓవర్‌లో రెండు నోబాల్స్‌ పడడం. వాటిని బ్యాట్స్‌మెన్ చక్కగా వాడుకుని సిక్సు బౌండరీకి తరలించడమే ఈ 43పరుగులకు కారణం.

Recommended