#HappyBirthdayVirat : Virat Kohli's TOP 5 Best ODI Centuries | Oneindia Telugu

  • 5 years ago
Kohli made his ODI debut against Sri Lanka in August 2008,and scored his first century the following year when he made 107 against the same team at Eden Gardens, Kolkata. His 86-ball 133 not out against Sri Lanka in February 2012 led India to the second highest run-chase by any team in Australia. Kohli's highest score of 183 came against Pakistan during the 2012 Asia Cup.
#HappyBirthdayVirat
#happybirthdaycaptain
#viratkohli
#T20I
#Indiavswestindies2018

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోమవారం 30వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా కోహ్లీకి సోషల్ మీడియాలో మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన అద్భుతమైన ఆటతీరుతో ఇప్పటికే అనేక రికార్డులను బద్దలు కొట్టిన కోహ్లీ... రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు

Recommended