Virat Kohli Says She Is The Reason For That

  • 6 years ago
Recently, talking to Vogue magazine, Virat revealed how Anushka is actually the reason behind his suave looks. He said, "I would like to raid Anushka’s wardrobe. She’s very stylish and she styles me a lot as well. She is responsible for my well-curated cool looks, if you guys think they’re cool."
#Viratkohli
#anushkasharma
#asiacup2018
#dhavan
#rohitsharma
#teamindia


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన ప్రేయసినే ప్రేమించి పెళ్లాడాడు. పెళ్లి జరగకముందు చెట్టాపట్టలేసుకుని తరచూ సోషల్ మీడియా వేదికగా కనిపించే కోహ్లీ.. అనుష్కలు మరో సారి వార్తల్లో నిలిచారు. పరోక్షంగా తన భార్య అనుష్క శర్మను అందాన్ని పొగిడేస్తున్నాడు విరాట్.. ఈ క్రమంలోనే తన భార్య అనుష్క శర్మ వార్డ్‌రోబ్‌ను రెయిడ్‌ చేయాలని ఉందని అంటున్నాడు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.

Recommended