టిఆర్ఎస్ లో నిర‌శ‌న‌ల ప‌ర్వం..!

  • 6 years ago
dissatisfaction leaders in telangana raising their voice against trs. the leaders, mlas demanding seats again for them. telangana cm kcr planing to accommodate them in nominated posts. but those leaders rejecting nominated posts and focusing on as mla candidates.
#trs
#kcr
#ktr
#preelections
#trsprotests
#telangana


తెలంగాణ రాష్ట్ర స‌మితి లో నిర‌శ‌న‌ల ప‌ర్వం కొన‌పాగుతోంది. ఏకంగా మంత్రుల ముందే త‌మ నిర‌శ‌న‌ల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ఐతే ఇటీవ‌ల టికెట్ రాని వారు గులాబీ పార్టీని విమ‌ర్శిస్తే అంద‌రూ లైట్ గా తీసుకున్నారు. కాని సామాన్య‌క‌ర్త‌లు కూడా ప్ర‌భుత్వ తీరును స్వ‌యంగా మంత్రి కేసీఆర్ ముందే ఎండ‌గ‌డుతుంటే అదికారులంద‌రూ అవాక్క‌య్యారు. సిరిసిల్ల కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్ కు ఓ కార్యకర్త ఝలక్ ఇచ్చారు. కార్యకర్తలకు మాట్లాడనిచ్చే ధైర్యం, స్వేచ్ఛ లేని ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటు ఆయన ముందే విరుచుకుపడ్డాడు. కార్యకర్తలు మాట్లాడటం సిగ్గుచేటా అని కార్యకర్త ఆవేశంగా ప్రశ్నించారు. సిరిసిల్ల నియోజకవర్గం ఎల్లారెడ్డి పేట కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ కు ఈ అనుభవం ఎదురైంది. కార్యకర్త ప్రసంగం ముగిసిన తర్వాత మంత్రి కేటీఆర్ ఆయనను పిలిపించుకొని పేరు అడిగి తెలుసుకోవడం గ‌మ‌నార్హం.

Recommended