యూఏఈ సహాయంపై స్పందించిన కేంద్రమంత్రి....!
  • 6 years ago
Union minister KJ Alphons on Thursday requested the Centre to make a "one-time exception" to its 14-year policy of not accepting foreign aid in the face of natural calamities for Kerala.
#kjalphons
#keralafloods
#supremecourt
#government
#kerala
#floods
#UAE


కేంద్రమంత్రి కేజే అల్ఫోన్స్ గురువారం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు. యూఏఈ (యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్) కేరళకు రూ.700 కోట్లను ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. దీనిని కేంద్రం తిరస్కరించింది. గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా విదేశాల నుంచి విరాళాలకు నో చెప్పింది.
Recommended