Bigg Boss 2 Telugu 67 Day Highlights : Call Center Task Went With A Great Interest
  • 6 years ago
Bigg Boss 2 Telugu 67 day highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. There is cold war going between Deepti Nalla mothu and Nutan Naidu.
#BiggBoss2Telugu

బిగ్‌బాస్ హౌస్ 67 ఎపిసోడ్‌లోనూ ‘కాల్ సెంటర్’ టాస్క్ కొనసాగింది. పబ్లిక్‌ టీమ్‌ను టాస్క్‌ మళ్లీ మొదలుపెట్టాలని సూచించాడు. దీంతో, పబ్లిక్ టీమ్ సభ్యులు బిగ్‌బాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గేమ్ రూల్స్‌లో ఆ విషయం ప్రస్తావించలేదన్నారు.
Recommended