Do you want to remove all your recent searches?

All recent searches will be deleted

పదేళ్ల క్రితం మిస్సయిన వ్యక్తి, గూగుల్ మ్యాప్‌కి దొరికాడు

3 days ago216 views

Here Write Mystery of man missing for a decade is solved by Google Maps: Aerial image captures outline of submerged car that had an elderly man trapped inside.
#googlemaps
#news
#technology
#Mystery
#Missing
#AerialMap

గూగుల్ మ్యాప్ దారి చూపడమే కాదు.. రహస్యాలను కూడా చేధిస్తోంది. ఎప్పుడో అంతు చిక్కకుండా పోయిన వాటిని తన ఏరియల్ మ్యాప్ ద్వారా బయటి ప్రపంచానికి తీసుకొస్తోంది. పదేళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తిని గూగుల్ ఇప్పుడు తాను తీసిన ఏరియల్ ఇమేజ్ లో బంధించింది. అతను ఎక్కడ ఉన్నాడో కనిపెట్టింది. పోలీసులు చేయలేని పనిని చేసి శభాష్ అనిపించుకుంది. సాక్ష్యాలు దొరకక ఆ మనిషి ఎక్కడ ఉన్నాడో తెలియక పోలీసులు కూడా మిన్నకుండిపోతే గూగుల్ మ్యాప్ మాత్రం తన మ్యాప్ తో అతడ్ని ఎక్కడ ఉన్నాడో వెతికిపట్టుకుంది

Report this video

Select an issue

Embed the video

పదేళ్ల క్రితం మిస్సయిన వ్యక్తి, గూగుల్ మ్యాప్‌కి దొరికాడు
Autoplay
<iframe frameborder="0" width="480" height="270" src="//www.dailymotion.com/embed/video/x6rtydw" allowfullscreen allow="autoplay"></iframe>
Add the video to your site with the embed code above