ఆదాయపు పన్ను అధికారులకు చిక్కిన వడ్డీల అనకొండా
  • 6 years ago
IT Officials Ride on Financier Kandi Shetty Ramesh Properties in Tirupati and Found 150 Crores Valued Assets in his Home.Along With those Assets they Found 8 KGs of Gold also.
#CycleShop
#Owner
#Chits
#IncomeTaxRaids
#Tirupati
#Millionaire
#Ramesh


రద్దీ రోడ్డు ఒక పక్కన చిన్న షాపు ఇక్కడ సైకిలు అద్దెకి ఇవ్వబడును , సైకిల్ పంచారు వేయబడును మరియు గంట సైకిల్ అద్దె రూ.5 సైకిల్ పంచారు వేస్తే రూ.10 . వానకొచ్చిన, వరదొచ్చినా షాపు కూలిపోతుంది.ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడితే వచ్చేది రోజుకి రూ.250 మాత్రమే ఇంతకీ ఎవరి గురించి ఇదంతా అనుకుంటున్నారా? 10 ఏళ్ల క్రిత్రం కంది శెట్టి రమేష్ జీవితం ఇది కానీ ఇప్పుడు రూ.150 కోట్ల అధిపతి.