Daily Horoscope దినఫలాలు 30/07/2018
  • 6 years ago
The Moon in dreamy Pisces connects with wildcard Uranus at 12:33 AM, bringing surprises. However, a more anchoring energy arrives as the Moon in connects with Saturn at 2:48 AM. The Moon connects with lucky Jupiter at 11:23 PM, encouraging growth and optimism.
#jyothisham
#predictions
#horoscope
#zodiacsign


మేషరాశి:-ఈ రోజు ఒక స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.్రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గోంటారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు కొత్త అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి.
వృషభరాశి:-ఈ రోజు ఆర్థికస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రయాణాలు, బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ముఖ్యమైన వ్యవహారాలు మీరే సమీక్షించుకోవడం మంచిది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఒప్పందాల విషయంలో అనుభవజ్ఞుల సలహా పాటించండి.
Recommended