China Movie Asura Collections Goes Down
  • 6 years ago
With a $113-million budget, the most expensive Chinese film ever made has become a flop of historic proportions, pulled from theatres on its opening weekend after bringing in a paltry $7.3 million.
#Asura

మన సినిమాలు చైనాలో విడుదలైన భారీ వసూళ్లు సాధిస్తున్నట్లు తరచూ వార్తల్లో వింటూనే ఉన్నాం. దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్, బాహుబలి 2 లాంటిచి చిత్రాలు అక్కడ వందల కోట్ల చరిత్రలో అతిపెద్ద ప్లాప్!
వసూళ్లు రాబట్టాయి. ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన ఈ దేశం ఇండియన్ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలకు అతిపెద్ద మార్కెట్. విదేశీ సినిమాలనే చైనీలు ఇంతలా ఆదరిస్తున్నారంటే... తమ దేశానికి చెందిన సొంత సినిమాలు అక్కడ ఏ రేంజిలో ఆడతాయో అని ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల చైనా సినీ చరిత్రలోనే అతిపెద్ద బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన 'అసుర'కు బాక్సాఫీసు వద్ద ఊహించని షాక్ తగిలింది.
చైనా సినిమా చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో 113 మిలియన్‌ డాలర్ల( రూ.700 కోట్లు) భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘అసుర' అనే చిత్రం ఘోర పరాజయం పాలవ్వడం చర్చనీయాంశం అయింది.
Recommended