Rahul Dravid Finally Enters ICC’s Hall Of Fame
  • 6 years ago
The name of Rahul Dravid is usually associated with the words ‘consistent’, ‘reliable’ and of course, ‘The Wall’. That’s because Dravid has seen the Indian cricket team through some tough times. He has fought with his bat, donned the wicket-keeper’s gloves, been a captain and even took a saline drip to make sure that his nation wins.
#rahuldravid
#sunilgavaskar
#kapildev
#anilkumble

టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్‌ ద్రవిడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో రాహుల్ ద్రవిడ్‌‌కు స్థానం కల్పించింది. దుబాయిలో జరిగిన కార్యక్రమంలో ఈ విషయాన్ని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక‍్యూటివ్‌ డేవిడ్‌ రిచర్డ్‌సన్‌ తెలిపారు. రాహుల్‌కు ఈ స్థానం దక్కడం పట్ల ఖండాంతరంగా అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
'నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా సుదీర్ఘకాలం నేను క్రికెటర్‌గా ఎదిగేందుకు సాయపడిన కోచ్‌లు, అధికారులు... ప్రోత్సహించిన నా కుటుంబసభ్యులు, స్నేహితులు, సహచర ఆటగాళ్లతో పాటు నా విజయాలను గుర్తించి హాల్ ఆఫ్ పేమ్‌లో ఎంపిక చేసినందుకు గాను ఐసీసీకి ధన్యవాదాలు అని ద్రవిడ్ పేర్కొన్నాడు.
Recommended