ICC One Day Match Team Rankings | Oneindia Telugu

  • 6 years ago
మంగళవారం విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న టీమిండియాకు వన్డేల్లో మాత్రం అగ్రస్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఐసీసీ బుధవారం ప్రకటించిన వన్డే ర్యాంకుల్లో టీమిండియా రెండోస్థానానికి పడిపోయింది. ఇక, టీ20ల్లో మూడోస్థానంలో నిలిచింది.
Official International Cricket Council ranking for One Day International (ODI) cricket teams. Discover latest ICC rankings table, predict upcoming matches, see points and ratings for all teams.

Recommended