IPL 2018 : What About Suresh Raina ? | Oneindia Telugu

  • 7 years ago
Come April and the city of Chennai will be buzzing as the Chennai Super Kings will play their first game in the Indian Premier League after a gap of two years. The two-time IPL winners, who completed two-year suspension along with Rajasthan Royals, were suspended from the tournament following the IPL spot-fixing saga that rocked the cash-rich tournament in 2013.

ఫిక్సింగ్‌ ఆరోపణల కారణంగా రెండేళ్లు నిషేదం ఎదుర్కోన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు ఐపీఎల్‌ 11వ సీజన్‌లో పునరాగమనం చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఆయా జట్లు తమ తమ ఆటగాళ్లనే వెనక్కు తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నాయి.మరోవైపు 10 ఏళ్ల కాంట్రాక్టు ముగియడంతో అన్ని ఫ్రాంఛైజీలకు చెందిన ఆటగాళ్లు నేరుగా వేలంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పలు ఫ్రాంఛైజీలు ముగ్గురు (ఇద్దరు భారత్‌ ఆటగాళ్లు, ఒక విదేశీ ఆటగాడు) పాత ఆటగాళ్లను తమతోనే ఉంచుకునే విధానాన్ని తెరపైకి తీసుకువచ్చాయి. దీనికి ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ కూడా ఆమోదం తెలపడంతో ఎవర్ని తమ జట్టులో ఉంచుకోవాలన్న దానిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. చెన్నై అభిమానులు ముద్దుగా 'తలా' అని పిలుచుకునే మహేంద్ర సింగ్ ధోని ఇప్పటికే చెన్నై తరుపున ఆడతాడాన్న విషయం ఖరారైంది.

Recommended