Tipu Sultan Jayanti: Section 144 imposed | Oneindia Telugu

  • 7 years ago
The Congress government in Karnataka is celebrating Tipu Jayanti on Friday amid tight security. Right-wing Hindu groups are, however, opposed to the celebrations as they see Tipu Sultan as a barabaric ruler who carried out forceful conversions.

టిప్పుసుల్తాన్ జయంతి వేడుకలు నిర్వహించరాదని బీజేపీ, ఆర్ఎస్ఎస్, శ్రీరామసేన, భజరంగ్ దళ్ తదితర హిందూ సంఘ, సంస్థలు వ్యతిరికిస్తున్న సందర్బంలోనే కర్ణాటకలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దం అయ్యింది. అనేక వివాదాల మధ్య రాష్ట్రంలోని అన్ని శాసన సభ నియోజక వర్గాల్లో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు నిర్వహించడానికి కర్ణాటక ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. పలు ప్రాంతాల్లో టిప్పుసుల్తాన్ జయంతి వేడుకలు నిర్వహించరాదని బీజేపీ, ఆర్ఎస్ఎస్ తదితర హిందూ సంఘ సంస్థలు ఆందోళనకు దిగాయి.