Shriya Saran Latest Bikini Photos ఈ హీరోయిన్ బికినీ ఫీట్..చూడండి !

  • 7 years ago
Actress Shriya Saran dropped a bomb on social media by sharing a red hot picture of hers in bikini. Her amazingly toned curves have been captured in the most aesthetic manner by an under water photographer.
హీరోయిన్ శ్రీయను చూస్తే 35 సంవత్సరాల వయసు అంటే నమ్మడం కష్టమే. అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 16 సంవత్సరాలవుతోంది. మొదటి సినిమాలో ఎలాంటి అందమైన లుక్‌తో ఉందో... ఇప్పటికీ అదే వన్నె తరగని అంతం, సెక్సీనెస్ మెయింటేన్ చేస్తూ వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెలుతోంది ఈ బ్యూటీ. శ్రీయ తర్వాత వచ్చిన చాలా మంది హీరోయిన్లు ఫేడౌట్ అయిపోయి ఇండస్ట్రీకి దూరమైన సంగతి తెలిసిందే. శ్రీయ ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగడానికి కారణం ఆమె టాలెంటుతో పాటు, ఏమాత్రం తగ్గని ఆమె అందం కూడా.
తాజాగా శ్రీయ సోషల్ మీడియాలో కొన్ని అండర్ వాటర్ బికినీ ఫోటోలు పోస్టు చేసింది. శ్రీయ అందమైన ఒంపు సొంపులను అండర్ వాటర్లో ఫోటోగ్రాఫర్ ఎంతో అద్భుతంగా బంధించాడు.
సౌతిండియాలో చాలా కాలంగా కొనసాగుతూ ఎలాంటి వివాదాలు లేని నటిగా శ్రీయ పేరు తెచ్చుకుంది. శ్రీయ విషయంలో లవ్ ఎఫైర్లు లాంటి వార్తలు కూడా వినిపించడం చాలా అరుదు. ఈ విషయంలో ఆమెకు చాలా క్లీన్ రికార్డ్ ఉంది.

Recommended