Rajamouli Tweeted On "Sahoo" First Look ‘సాహో’ ఫస్ట్ లుక్ మీద రాజమౌళి కామెంట్..
  • 6 years ago
"Beautiful usage of colours and textures.. Super Stylish Saaho.. #SaahoFirstLook" Rajamouli tweeted.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'సాహో' ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రిలీజైన ఈ లుక్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో ప్రభాస్‌ డిఫరెంట్ లుక్ లో కనిపించారు.
Recommended