గోవధను అడ్డుకున్న లేడీ టెక్కీ: 150 మంది దాడి | Oneindia Telugu

  • 7 years ago
A Bengaluru techie, on Sunday, harmed by 150 people after she reported a case of illegal cow slaughter taking place in Talaghattapura area located on the outskirts of the city.
గోవధను అడ్డుకున్న మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు మీద 150 మందికి పైగా దాడి చేసిన ఘటన బెంగళూరు నగర శివార్లలోని తలఘట్టపుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నందిని అనే లేడీ టెక్కీ మీద దాడి చేసిన స్థానికులు ఆమె కారును ధ్వంసం చేసి నీకు దిక్కున్నచోట చెప్పులో అని సవాలు చేశారు.