Dil Raju Made Plan To Come Out From The "Spyder" Loses రంగంలోకి దిగిన ఎన్టీఆర్

  • 7 years ago
Tollywood's Ace Producer Dil Raju has distributed Spyder, Jai Lava Kusa, Mahanubhavudu movies in this dasara season. Report suggest that, Spyder given huge losses to Dil Raju.
అగ్రహీరోల చిత్రాలను భారీ మొత్తం చెల్లించి పంపిణీ చేయడంలో దిల్ రాజుకు పెట్టింది పేరు. దసరా సీజన్‌లో దిల్ రాజు పంపిణి చేసిన చిత్రాల్లో జై లవకుశ, స్పైడర్, మహానుభావుడు చిత్రాలు ఉన్నాయి. త్వరలో విడుదల కాబోతున్న పవన్ కల్యాణ్ చిత్రానికి సంబంధించిన హక్కులను కూడా ఈయనే దక్కించుకొన్నారు.

Recommended