Fidaa Movie Crazy Review By Raj Kandukuri

  • 7 years ago
Raj Kandukuri, producer of Pelli Choopulu gave Crazy Review on Fidaa Movie

ఆనంద్, హ్యాపీడేస్, గోదావరి లాంటి ఫ్యామిలీ, ఫీల్‌గుడ్ సినిమాల కొరతను తీర్చే విధంగా ఫిదాను రూపొందించారు. ఫిదాను చూసి ప్రేక్షకుడి ఫిదా అవ్వడమనేది గ్యారెంటీ.. కానీ సాయి పల్లవి, వరుణ్ ఫెర్మార్మెన్స్ చూసి మాత్రం తప్పకుండా ప్రేమలో పడటం ఖాయం.

Recommended