Virender Sehwag missed out on Team India coach's job because of Kohli ?

  • 7 years ago
Sehwag was one of the five candidates who went for the interview, and according to those in the know of developments, his presentation was the third most impressive after Ravi Shastri and Tom Moody. After a lot of twists and turns in announcing the Indian men's cricket team head coach, Ravi Shastri was finally the chosen one for the cricket board's Cricket Advisory Committee


టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ ఎంపికకు సంబంధించి ఏం అడిగినా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ నోరు విప్పట్లేదు. రవిశాస్త్రితో పాటు సెహ్వాగ్ కూడా ఇంటర్వ్యూకు హాజరైన సంగతి తెలిసిందే. కోచ్ ఎంపిక కమిటీ మాత్రం కెప్టెన్ విరాట్ కోహ్లీని సంప్రదించి రవిశాస్త్రిని ఎంపిక చేసింది.

Recommended